NationalNewsNews Alert

చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడీ జోరు

బ్యాట్‌మెంటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ ఫిప్ జపాన్‌లోని ట్యోక్యో వేదికగా జరుగుతుంది. అయితే ఈ ఛాంపియన్ షిప్-2022లో పుగుషుల డబుల్ క్వార్టర్స్ విభాగంలో భారత్ తన సత్తా చాటింది. భారత్ స్టార్ చిరాగ్ శెట్టి , సాత్విక్ సాయిరామ్ అదరగొట్టారు. జపాన్‌కు , భారత్‌కు మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో మన వాళ్లు తమ ప్రతిభ కనబరిచారు. జపాన్‌కు చెందిన యుగో కొబయాషి , టకురో హోకిని 24-22 , 15-21 , 21-14 తేడాతో చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడిని ఓడించి విజయం వైపు దూసుకుపోతుంది.

ఈ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 2 జోడిపై గెలవడంతో భారత్‌కు పతకం ఖాయం చేశారు.గతంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్న ఈ జోడి , మళ్లీ ఇప్పుడు బీడబ్య్లూఎఫ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పతకాన్ని ఖాయం చేసుకున్నారు.