Home Page SliderNational

నీట్ లీక్ కేసులో సుప్రీంకోర్టులో CBI అఫిడవిట్

నీట్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన   విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు CBIను ఆదేశించింది. ఈ మేరకు CBI ఇవాళ నీట్ లీకేజీపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.కాగా ఓ సీల్డ్ కవర్‌లో CBI దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ దర్యాప్తు నివేదికలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదని CBI పేర్కొంది.