మూడు రాష్ట్రాల ప్రజలకు బీజేపీ థాంక్స్
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఎన్నికల ఫలితాల్లో బీజేపీని ఆశీర్వదించినందుకు ఆ పార్టీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ట్విట్టర్ ఎకౌంట్ నుంచి మూడు రాష్ట్రాల ప్రజలకు ఆ పార్టీ థాంక్స్ చెప్పింది. బీజేపీ పట్ల ఉన్న విశ్వాసం, చూపించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది.