సల్మాన్ ఖాన్ కి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరో సారి బెదిరింపులు వచ్చాయి.ఇప్పటికే ముంబై ట్రాఫిక్ పోలీసులకు రెండు సార్లు ఈ మేరకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన సంగతి విదితమే.తాజాగా మంగళవారం మరోసారి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ చేశారు.త్వరలోనే సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని బెదిరించడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

