Home Page SliderNational

నేడు మధ్యాహ్నానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఈసీ

నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న వివిధ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ఈ మధ్యాహ్నానికి ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలు వెల్లడిస్తారు. కాగా జమ్మూకశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి.