చైనాను వణికిస్తున్న మరో కొత్త వైరస్
వైరస్‌ల ఫ్యాక్టరీగా ప్రపంచమంతా ముద్దుగా పిలుచుకునే చైనా దేశంలో మరో కొత్త వైరస్ ఆదేశాన్ని వణికిస్తుంది.దీంతో చైనా పొరుగుదేశాలైన భారత్ సహా ఎన్నో చిన్నా చితకా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.కరోనా వైరస్‌ని కనుగొన్న ఆ దేశానికి చెందిన షీ జెంగ్లీ బృందమే తాజాగా మరో వైరస్‌ని కనుగొన్నారు.ఇది గబ్బిలాల నుంచి జంతువులకు ఆ తర్వాత మనుషులకు సోకుతుందని చెప్పారు.ప్రస్తుతం ఈ వైరస్ కి HKU5-CoV-2 గా నామకరణం చేశారు.ప్రస్తుతం ఈ వైరస్ వల్ల 1400 మంది చనిపోయారని చైనా వైద్యులు వెల్లడించడం ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది.