కాంగ్రెస్‌కు షాక్
ఎమ్మేల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కాగా ఆయన తన సొంత గూటికి చేరుకున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు.అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.