Home Page SliderTelangana

బుల్డోజర్ కాన్వాయ్ పెళ్లి ఊరేగింపు

ఉత్తర ప్రదేశ్ లో పెళ్లి ఊరేగింపు వెరైటీగా జరిగింది. వివాహాల ఊరేగింపులు లగ్జరీ కార్లలో, గుర్రాలపై చేసుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ పెళ్లి ఊరేగింపు కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. ఊరేగింపులో కార్లకు బదులుగా బుల్డోజర్ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. తమ కుమార్తె పెళ్లి ఊరేగింపులో వినూత్నంగా ఏదైనా చేయాలని అనుకున్నామని వధువు తండ్రి రామ్ కుమార్ పేర్కొన్నారు.