పవన్ కల్యాణ్ కుమార్తెకు డిక్లరేషనా..!?
సనాతన హిందూ వేషధారణలో మాలను స్వీకరించి తిరుమల దర్శనానికి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మూడో భార్య సంతానమైన కుమారి పొలెనా అంజని కొణిదెల క్రైస్తవురాలంటూ డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన ఇంటి పేరు కొణిదెలను తన కూతురికి తగిలించిన పవన్, తన హిందూ మతం తన కూతురికి వర్తించదా? ఇది కేవలం డిక్లరేషన్ డ్రామా అంటూ వాపోతున్నారు.