మధ్యాహ్నం ఒంటి గంటకు 40.26 శాతం పోలింగ్ నమోదు
ఏపీలో పొలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 40.26 శాతం పోలింగ్ నమోదయ్యింది. 36.84 శాతం మేర మహిళలు ఓటేశారు. ఇప్పటి వరకు పురుషులు 35.03 శాతం ఓటేశారు. ఇప్పటి వరకు కోటిన్నర మంది ఓటు వేశారు.