హుజూరాబాద్ ప్రచారంలో ఈటల భార్య సంచలన కామెంట్స్
👉జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున
👉కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని హుజురాబాద్ కు పంపించిందే కేసీఆర్
👉ప్రణవ్ బాబు ఇంతకు ముందు ఉన్నది బిఆర్ఎస్ పార్టీలోనే
👉ఈటల రాజేందర్ ను ఓడించడానికి పాడి కౌశిక్ రెడ్డి తో కాదని తెలుసుకున్న కేసీఆర్ ప్రణవ్ బాబును పంపించాడు

👉ప్రణవ్ బాబు, కౌశిక్ రెడ్డి ఇద్దరు పార్టీలు వేరు గాని రేపు ఎవరు గెలిచినా పోయేది ప్రగతిభవన్ కే
👉రేపు వాళ్ళు డబ్బులు పంపించిన వీళ్ళు డబ్బులు పంపించిన వారు ఇద్దరు ఒక్కటే
👉అయినా మన హుజురాబాద్ ప్రజలు గొప్పవారు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతారు అనే నమ్మకం నాకుంది