Home Page SliderNationalSports

వన్డేల్లో అదరగొట్టిన శుభమన్ గిల్

టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ వన్డేల్లో రికార్డు సృష్టించాడు. అదేంటంటే ఇటీవల జరిగిన వన్డేల్లో శుభమన్ గిల్ తన కేరీర్‌లోనే బెస్ట్ ర్యాంక్ సాధించాడు. కాగా ICC తాజాగా విడుదల చేసిన బ్యాటింగ్ ర్యాకింగ్‌లో 4 వ స్థానం దక్కించుకున్నాడు. గిల్ తర్వాత కోహ్లీ 6,రోహిత్ శర్మ 8వ స్థానంలో నిలిచారు. కాగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మొదటి స్థానంలో ఉన్నారు. అయితే బౌలింగ్ ర్యాకింగ్స్‌లో సిరాజ్ 3వస్థానంలో నిలిచాడు. ఇటీవల జరిగిన వన్డేల్లో వరుస డకౌట్లతో నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ T20ల్లో మాత్రం అద్భుతంగా ఆడి బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం వీరంతా IPLమ్యాచ్‌లతో బిజీబిజీగా ఉన్నారు.