Breaking NewscrimeHome Page SliderInternational

సోమాలియాలో ఘోర విమాన ప్ర‌మాదం

ప్ర‌పంచ విమాన ప్ర‌మాదాలు 2024-25లో అత్య‌ధికంగా చోటు చేసుకున్నాయి.ఒక్క 2025లో 94 ప్ర‌మాదాలు జ‌రిగాయి.ఇందులో 7 అతి తీవ్ర ప్ర‌మాదాలు గుర్తించారు.వీటిల్లో దాదాపు 1400 మందికి పైగా ప్ర‌యాణీకులు మ‌ర‌ణించారు.కొరియా,అజ‌ర్ బైజాన్ విమాన ప్రమాదాల్లో నే దాదాపు 600 మంది చ‌నిపోయారు.కాగా…తాజాగా కెన్యా విమానం ..సోమాలియాలో కుప్ప‌కూలింది.స‌ర‌కు ర‌వాణాతో వెళ్తున్న ఈ విమానం సోమాలియా స‌రిహద్దులో ప్ర‌మాద‌వ‌శాత్తు కూలింది.దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 5గురు చ‌నిపోయారు. కెన్యాకు చెందిన DHC-5D బఫెలో కార్గో విమానం మొగదిషు వద్ద కూలిపోయింది. ధోబ్లే నుంచి మొగదిషుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.