చంద్రబాబు మెగా డీఎస్సీలో 16,347 టీచర్ పోస్టులు
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చెప్పినట్లే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేశారు. 16,347 పోస్టులకు సంబంధించిన దస్త్రంపై మొదటి సంతకాన్ని చేశారు. దీనితో ఎంతగానో ఈ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థుల నిరీక్షణ ఫలించింది.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
SGT- 6,371
PET-132
School assistants-7725
TGT-1781
PGT-286
Principals-52

