Andhra PradeshNews

పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక

Share with
Andhra Governor gives nod to CM Jagan Mohan Reddy's three-capital plan |  Mint

వైయస్ జగన్ ను జీవిత కాలపు అధ్యక్షుడిగా శనివారం జరిగిన ప్లీనరీ కార్యక్రమం లో వైయస్సార్సీపి ప్రతినిధులు ఎన్నుకున్నారు. వైయస్సార్సీపీలో అధ్యక్ష పదవి జీవితకాల అధ్యక్ష పదవిగా మార్పు చేశారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగాన్ని పార్టీ ప్లీనరీ వేదికగా సవరించారు. ఇకపై వైఎస్ఆర్సిపి జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ కొనసాగనున్నారు.