Andhra PradeshHome Page Slider

హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

Share with

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించిన చంద్రబాబు, ఆ తర్వాత విదేశీ పర్యటనలకు వెళ్లినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.