మేం అమ్మకానికి సిద్ధంగా లేం’..ఆర్సీబీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని విక్రయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ ఫ్రాంఛైజీ యాజమాన్య కంపెనీ డియాజియో స్పందించింది. ఫ్రాంఛైజీని అమ్ముతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది.
Read More