NationalNews

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్

Share with

ఓపక్క జోరుగా రాష్ట్రపతి ఎన్నికల హడావిడి జరుగుతుంటే… మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ మెదలయిపోయింది. ప్రధాని మోదీతో కలిసి నేడు ఎన్డీయే అభ్యర్ది జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేసారు. థన్కడ్ కు ప్రత్యర్థిగా ప్రతిపక్షాలు నామినేట్ చేసిన కర్ణాటకకు చెందిన మార్గరెట్ అల్వా రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. జగదీప్ ధక్కడ్ ఎన్డీఏ ఎంపీలతో ముచ్చటించి, వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఆయన రాజస్ధాన్ ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందినవారు. రైతు కుటుంబం నుండి వచ్చిన తనకు ఇంత గొప్ప అవకాశమిచ్చిన ప్రధానికి, ఎన్డీయే నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగదీప్ ధన్కడ్… నామినేషన్‌ వేసే సమయంలో… ప్రధాని మోదీతోపాటు, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షాల హాజరయ్యారు.

య్కుయారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

Read More: మూడు రోజులపాటు తెలంగాణాలో ఎంసెట్ పరీక్షలు