జీ 7 దేశాధినేతలకు మోదీ కానుకలు..
కెనడాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రపంచాధినేతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ విలువైన బహుమతులు ఇచ్చారు. భారతీయ హస్తకళల అందాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే బహుమతులను అందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యు యేల్ మెక్రాన్ కు డోక్రా నంది, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్క్ కు ఇసుకరాతితో చేసిన కోణార్క్ చక్రం నమూనా, ఆస్ట్రే లియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కు కొల్హాపురి వెండి కుండను బహుకరించారు