Home Page SliderInternational

పాక్ ఆటగాళ్లపై యువతి విమర్శలు..

భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి తమ ప్లేయర్లను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మా జట్టుకు ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మ్యాచ్ ల వల్ల ఎంతో మంది మెంటల్ హెల్త్ పాడవుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్లు ఆడాలి కదా? బ్యాటింగ్, ఫీల్డింగ్ బాగా చేసేందుకు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు మమ్మల్ని పదే పదే డిసప్పాయింట్ చేస్తున్నారు?’ అని ఆమె ఘాటుగా ప్రశ్నించింది.