కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ఉద్యమిస్తాం: కేటీఆర్
టిజి: డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినపడలేదా అని ముఖ్యమంత్రి రేవంత్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. తొలి కేబినెట్ భేటీలో 25 వేల పోస్టులతో మెగా డీఎస్‌సీ అని మీరిచ్చిన మాట ఏమైంది? మీరు కొలువుదీరితే సరిపోతుందా.. యవతకు కొలువులు అక్కర్లేదా? డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నా ఎందుకీ మొండి వైఖరి? ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమం చేస్తాం అని ట్వీట్ చేశారు.

