విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
ఈ నెల 28న జరగాల్సిన విజయనగరం స్థానిక సంస్థల ఉప ఎన్నికను ఎలక్షన్ కమీషనర్ రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసి ప్రకటించింది. అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది.అయితే ఎమ్మెల్సీ రఘురాజు అనర్హత నిర్ణయం చెల్లుబాటు కాదని హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.దీంతో ఈ ఎన్నికను ఈసి రద్దు చేసింది.