పిఠాపురంలో ఓటేసిన వైసీపీ అభ్యర్థి వంగా గీత
పిఠాపురంలో పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఇప్పటి వరకు 10 శాతం పోలింగ్ నమోదయ్యింది. వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓటేశారు. పిఠాపురంలో వంగా గీత, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తలపడుతున్నారు. దీంతో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా సాగుతోంది.


