ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్..టీటీడీ కొత్త విధానం
భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు టీటీడీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. తిరుమల, తిరుపతిలో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసింది. టీటీడీ పనితీరును భక్తుల ద్వారా తెలుసుకునేందుకు వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం ప్రారంభించింది. దీనిద్వారా మొబైల్‌తో స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు.