Andhra PradeshHome Page Slider

జూన్ 1న కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ-టీడీపీ అధినేత చంద్రబాబు

వైసీపీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు వెతుకుతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. విదేశీ పర్యటన తర్వాత చంద్రబాబు పార్టీ ముఖ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పోలీస్ బందోబస్తు కోసం ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని చెప్పారు.