హైదరాబాద్‌లో విషాదం..మోమోస్ తిని మహిళ దుర్మరణం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో విషాదం నెలకొంది. మోమోస్ తినడం వల్ల ఒక మహిళ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో వారిని ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుమానిస్తున్నారు.