వారిద్దరే డిప్యూటీ సీఎంలు..
మహారాష్ట్ర అసెంబ్లీకి శాసనసభా పక్ష నేతగా దేవేంద్రఫడ్నవీస్‌ను ప్రకటించిన బీజేపీ నేతలు ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూడా ప్రతిపాదించారు. మహాయుతి కూటమిలోని శివసేన నుండి షిండే, ఎన్సీపీ నుండి అజిత్ పవార్‌లను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేస్తూ కోర్ కమిటీ సమావేశంలో అధిష్టానం నిర్ణయించింది. అంతేకాక షిండేకు మరిన్ని మంత్రిత్వ శాఖలు కూడా అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీనితో మూడు పార్టీల నుండి ముగ్గురు అగ్రనేతలు పరిపాలనలో భాగం పంచుకోనున్నారు.
BREAKING NEWS: ఎట్టకేలకు సీఎం ఫిక్స్


 
							 
							