ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎంఎల్ఏ (అసెంబ్లీ) అభ్యర్థులు వీరే
53. రంపచోడవరం (ఎస్టీ) – నియోజకవర్గం ఎంఎల్‌ఎ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- నాగులపల్లి ధనలక్ష్మి, కులం- ఎస్టీ (కొండదొర), టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – మిర్యాల శిరీష, కులం- ఎస్టీ.
54. ఏపీ- కొవ్వూరు (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తలారి వెంకట్రావు, కులం- ఎస్సీ మాదిగ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ముప్పిడి వెంకటేశ్వరరావు, కులం -కాపు.
55. నిడదవోలు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- గడ్డం శ్రీనివాస నాయుడు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కందుల దుర్గేష్ (జనసేన), కులం -కాపు.
56. ఆచంట -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- చెరుకూరి శ్రీరంగనాథరాజు, కులం- క్షత్రియ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పితాని సత్యనారాయణ, కులం -శెట్టి బలిజ.
57. పాలకొల్లు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- గూడాల శ్రీహరి గోపాలరావు, కులం- శెట్టిబలిజ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – నిమ్మల రామానాయుడు, కులం -కాపు.
58. నర్సాపురం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ముదునూరు ప్రసాదరావు, కులం- క్షత్రియ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బొమ్మిడి నాయకర్, కులం -నత్స్యకార.
59. భీమవరం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- గ్రంధి శ్రీనివాసరావు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పులపర్తి రామాంజనేయులు (జనసేన), కులం -కాపు.
60. ఉండి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పీవీఎల్ నర్సింహరాజు, కులం- క్షత్రియ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – మంతెన రామరాజు, కులం -క్షత్రియ.
61. తణుకు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కారుమూరి నాగేశ్వరరావు, కులం- యాదవ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – అరిమిల్లి రాధాకృష్ణ, కులం – కమ్మ.
62. తాడేపల్లిగూడెం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కొట్టు సత్యనారాయణ, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన), కులం -కాపు.
63. ఉంగుటూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పత్సమట్ల ధర్మరాజు (జనసేన), కులం -కాపు.
64. దెందులూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కొఠారి అబ్బయి చౌదరి, కులం- కమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – చింతమనేని ప్రభాకర్, కులం -కాపు.
65. ఏలూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బడేటి రాధాకృష్ణ (చంటి), కులం -కాపు.
66. గోపాలపురం (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తానేటి వనిత, కులం- ఎస్సీ మాదిగ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – మద్దిపాటి వెంకటరాజు, కులం -ఎస్సీ మాదిగ.
67. పోలవరం (ఎస్టీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తెల్లం రాజ్యలక్ష్మి, కులం- ఎస్టీ కోయ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – చిర్రి బాలరాజు (జనసేన), కులం -ఎస్టీ.
68. చింతలపూడి ఎస్సీ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కంభం విజయరాజు, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – సొంగా రోషన్, కులం -ఎస్సీ మాదిగ.

