Home Page SliderNational

జమ్ముకాశ్మీర్ బీజేపీ అభ్యర్థులు వీరే…

జమ్ముకాశ్మీర్ నుండి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 44మంది పేర్లను బీజేపీ విడుదల చేసింది. కాశ్మీర్‌లో సెప్టెంబరు 18 నుండి అక్టోబరు 1 వరకూ మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఫలితాలు అక్టోబర్ 4న ప్రకటిస్తారు.

అభ్యర్థి                              నియోజక వర్గం

అర్షద్ భట్                       రాజ్ పొరా

జావెద్ అహ్మద్ ఖాద్రి        షోపియాన్

మహ్మద్ రఫీక్ వని              అనంతనాగ్ వెస్ట్

సయ్యద్ వజహత్               అనంతనాగ్

గజయ్ సింగ్ రానా               దోడా

సుష్రీ షాగున్ పరిహార్           కిప్త్ వర్

కుల్‌దీప్ రాజ్ దుబే             రియాసీ

చౌదరీ అబ్దుల్ ఘనీ              పూంచ్ హవేలీ

రోహిత్ దుబే                       శ్రీమాతా వైష్ణోదేవీ