Home Page SliderNational

కేంద్ర బడ్జెట్‌లో ఊరట కలిగించే అంశాలు ఏంటంటే..

కేంద్రం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కొన్నింటికి ఊరట లభించింది.అవి ఏంటంటే..

  • 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
  • బంగారం, వెండి ధరలు తగ్గింపు
  • సెల్‌ఫోన్లపై 15శాతం కస్టమ్ డ్యూటీ తగ్గింపు
  • లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
  • 3 రకాల క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
  • ఎక్స్‌రే మెషీన్లపై జీఎస్టీ తగ్గింపు
  • సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు