Home Page SliderTelangana

మంత్రి గంగుల ప్రచార రథంపై చెప్పుతో దాడి చేసిన టీచర్

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచార రథంపై ఓ టీచర్ చెప్పుతో దాడి చేశాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి గంగుల కరీంనగర్‌లో పర్యటించారు. ఆ సమయంలో టీచర్ జగదీశ్వరాచారి ప్రచార వాహనాన్ని చెప్పుతో కొట్టారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.