Home Page SliderNational

ఐఫా ఉత్సవాల్లో సందడి చేసిన తారలు.. 

సినీ పరిశ్రమలో ఎంతో గొప్పగా, ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుపుకుంటోంది. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, కోలీవుడ్ నుండి కూడా నటీన‌టులు హాజ‌రై పెద్దయెత్తున సంద‌డి చేస్తున్నారు.

స్టార్‌ నటీనటులు సమంత, రానా, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌, కృతి సనన్‌, కీర్తి సురేష్, మృణాల్‌ ఠాకూర్‌, నాని, రెహమాన్‌, ఊర్వశి రౌతేల, షాహిద్‌ కపూర్‌ ఇంకా పలువురు స్టార్స్ వేదికపై సందడి చేశారు.