Andhra PradeshHome Page Slider

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

దేశవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్ని జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.దీంతో మరికాసేపట్లోనే అక్కడ అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.కాగా ప్రస్తుతం అక్కడ గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరినట్లు సమాచారం.