ప్రభాస్ పంపించిన ఫుడ్ అమ్మ వండినట్లు ఉంది: మాళవిక
రెబల్ స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్‌లో నటిస్తున్న మాళవిక మోహనన్ ఆయన ఆతిథ్యాన్ని కొనియాడారు. తంగలాన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ మేరకు మాట్లాడారు. ప్రభాస్ సార్ హైదరాబాద్‌లో ది బెస్ట్ ఫుడ్‌ను పంపిస్తారు. మా అమ్మ చేతి వంటను మరిపించేలా అంత రుచిగా ఉన్నదని ఆయన పంపించిన ఆహారం అని పేర్కొన్నారు. రాజాసాబ్ దర్శకుడు మారుతి తన పాత్ర చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని ఆమె తెలిపారు.