Home Page SliderTrending TodayVideos

తల్లికి మించి ఉన్న కూతురి అందం …..!

తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది ఈ అమ్ముడు సుప్రిత. ప్రముఖ నటి , క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు ఈ ముద్దుగుమ్మ. చాలా మంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మంది క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత హీరోయిన్స్ గా మారుతారు. కానీ ఈ చిన్నది అలా కాదు, తన అందాలతో ,హాట్ నెస్ తో,ఇప్పుడే యూత్ ని పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తల్లి సురేఖతో కలిసి సుప్రిత క్రేజీ వీడియోలు, ఆకట్టుకునే ఫోటో షూట్స్ చేసి నెటిజన్స్ ను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రానుంది. హీరోయిన్ గా ఇటీవలే ఓ సినిమా మొదలుపెట్టింది. తన అందాలతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఈ అందాల రాక్షసి పెట్టిన ప్రతీ పోస్ట్ వైరల్ గా నిలిచింది. దానితో ఆమె సినిమాలోకి రాకముందే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ లేడీ .