అల్లు అర్జున్ పై కేసు వాపసు తీసుకుంటా..
అల్లు అర్జున్ అరెస్టుపై తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ తెలిపారు. బన్నీని అరెస్టు చేయడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. తాము సంధ్య థియేటర్ లో సినిమా చూసేందుకు వచ్చామని చెప్పారు. తొక్కి సలాట ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేదని అన్నారు. తాను కేసు వాపస్ తీసుకోనున్నట్టు తెలిపారు.

