Home Page SliderNews AlertTelangana

టీజీఈఏపీసెట్ షెడ్యూల్ ఖరారు..

తెలంగాణలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల సీజన్ మొదలయ్యింది. టీజీఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 22 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2 నుండి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 29, 30 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహిస్తారు.