Home Page SliderTelangana

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలివే!!

అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌కే..

ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలివే!!

హైదరాబాద్: తెలంగాణాలో పోలింగ్ ముగియడంతో ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్ వివరాలు వెల్లడించింది. బీఆర్ఎస్‌కు 41 నుండి 49, కాంగ్రెస్‌కు 48 నుండి 67 స్థానాలు, బీజేపీ 5 నుండి 7 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచే అవకాశముందన్నారు. ఎంఐఎం 6 నుండి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొన్నారు.