ఏపీ అసెంబ్లీ సెక్రటరీగా సూర్యదేవర ప్రసన్నకుమార్
ఏపీ అసెంబ్లీ సెక్రటరీగా సూర్యదేవర ప్రసన్నకుమార్ నియమితులయ్యారు.ప్రసన్న కుమార్‌ను కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసెంబ్లీ సెక్రటరీగా నియమిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ అయ్యింది.అయితే రామాచార్యులు రాజీనామాతో అసెంబ్లీ సెక్రటరీ పోస్ట్ ఖాళీ అయినట్లు తెలుస్తోంది. కాగా ప్రసన్న కుమార్ గతంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా పనిచేసినట్లు సమాచారం.