డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు పెద్ద ఊరట లభించింది. 2018 మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. లోక్ సభ ఎన్నికలకు ముందు కర్నాటక కాంగ్రెస్ పార్టీకి ఇది బిగ్ రిలీఫ్. నగదు బదిలీ కేసులో ఇడి నమోదు చేసిన కేసుపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు రద్దు కొట్టేసింది. 2018లో నగదు బదిలీ కేసు రద్దయ్యింది. ఇదే కేసులో డికే గతంలో జైలు పాలయ్యారు. ఆదాయపు పన్ను శాఖ డీకేపై విచారణ తర్వాత ఈడీ కేసు నమోదు చేసింది.