దోస్తీ కోసం స్టార్ హీరోలు.!ఫ్యాన్స్ కు పండగే
దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నది. కొరటాల శివ ఈ సినిమాను అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌ట్రైనర్‌గా దేవరను సిద్ధం చేస్తున్నారు కొరటాల. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే . ఆర్ఆర్ఆర్ లాంటి అస్కార్ హిట్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో దేవర సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ అయ్యింది. స్టార్ హీరోల సినిమా కి ప్రొమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతాయి. ప్రొమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక స్టార్ట్ హీరో స్పెషల్ గెస్ట్ గా వస్తునాడుని పుకార్లు వస్తున్నాయి . అసలు ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా అదేనండి మన “పుష్పరాజ్ బన్నీ” స్పెషల్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.

