ములుగు నుంచి సీతక్క (కాంగ్రెస్)
ములుగు (ఎస్టీ) – బడే నాగజ్యోతి (BRS) vs దనసరి అనసూయ సీతక్క (కాంగ్రెస్) పార్టీ నుంచి పోటీలో ముందంజలో ఉన్న సీతక్క. ములుగు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీ నాయకులు ముమ్మరంగా సాగిస్తున్నారు. బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.

