Home Page SliderNational

చెల్లి పెళ్లి లో అక్క హడావిడి ….. !

సాయి పల్లవి చెల్లి పెళ్లి నిన్న బంధుమిత్రులు సమక్షంలో చాలా సింపుల్ గా జరుపుకున్నారు. ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా ఉన్నాయ్. పెళ్లి లో సాయి పల్లవి తన స్టైల్ తో అందమైన స్టెప్స్ తో అందరి దృష్టిని తన వైపు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఫాన్స్ కంగ్రాట్స్ అంటూ ట్విట్ చేస్తున్నారు . సాయి పల్లవి సిస్టర్ పూజా కన్నన్ కూడా హీరోయిన్ కావాలనుకుంది. అక్క బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తమిళంలో ఓ సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి చదువులపై దృష్టి పెట్టింది.