IPL అభిమానులకు షాక్..
భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌పై బీసీసీఐ నిరవధిక వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అభిమానులకు షాక్ తగిలింది. ఇప్పటికే లీగ్ దశను దాటి ప్లేఆఫ్స్‌కు చేరుకుంటున్న తరుణంలో ఇలా జరగడం భారత క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగింది. అయితే దేశ రక్షణ, భద్రతే ముఖ్యమైనదని అందరూ భావిస్తున్నారు.

