Home Page SliderTrending Today

రోమన్ శిల్పంలా ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్న శిల్పాశెట్టి అందం

చెక్కిన శిల్పం అన్నమాటకు ప్రాణమున్న నిదర్శనంలా శిల్పాశెట్టి తన అందంతో దర్శనమిస్తోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ల మీద ఆమె చూపే శ్రద్ధ అందంలోనూ ప్రతిఫలిస్తోంది. సినిమాల్లోనే కాదు, బయటా ఆమెది అదే దారి. పచ్చల రంగు టాప్ స్కర్టుకు జతగా, గోధుమ వన్నె ప్రింటెడ్ కేప్ ధరించి యూరోపియన్ లుక్‌లో… రోమన్ శిల్పంలా కనికట్టు చేస్తున్నది ఈ సుందరి.