Andhra PradeshHome Page Slider

కడప బరిలో షర్మిల, ఏపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్ పార్టీ 114 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కడప ఎంపీగా షర్మిల, కాకినాడ నుంచి పళ్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ బరిలో నిలవనున్నారు.