Home Page SliderTelangana

నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నార్సింగి వట్టినాగులపల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో బైకర్ పిల్లి గణేష్ మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలవడంతో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.