రష్యాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
దేశ ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో ఇరు దేశాల పరస్పర సహకారంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా మోదీ ఈ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్న భారతీయులను కలవబోతున్నారు.