Home Page SliderTelangana

ప్రభాస్.. ‘కర్ణ’ లుక్ విడుదల

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి-2898AD సినిమా రూ.1,000 కోట్ల  క్లబ్‌లోకి చేరింది. ఈ సందర్భంగా కల్కిలో ప్రభాస్.. కర్ణ పాత్ర లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది.