రైతులపై పోలీసుల ఓవరాక్షన్..
ఆమన్‌గల్‌లో రైతులపై పోలీసుల అత్యుత్సాహం చూపించారు. రోడ్డుపై మొలకెత్తిన ధాన్యంతో ధర్నా చేస్తున్న అన్నదాతలను పోలీసులు పక్కకు ఈడ్చిపడేశారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్‌గల్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో వరి ధాన్యం మొలకెత్తింది. అన్నదాతలపై అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు.